Prabhas : ఆ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న ప్రభాస్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు.. ఈ మధ్య విడుదల అవుతున్న సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా భారీ యాక్షన్ సినిమాలే.. కథ పరంగా ఆకట్టుకోకపోయినా కూడా కలెక్షన్ల సునామిని సృష్టించాయి.. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డార్లింగ్.. కేజీఎఫ్ తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఇక ఈ సినిమాకు కేజీఎఫ్ కు లింక్ ఉందంటూ కొద్దిరోజులుగా ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ పై అంచనాలను పెంచేశాయి. ఇక సలార్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కానుంది.. సలార్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత చాలా సినిమాలను లైన్లో పెట్టాడు ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్నాడు.
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
ఇక ఇప్పుడు మరో దర్శకుడితో ప్రభాస్ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్నాడని వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. యూవీ క్రియేషన్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ త్రివిక్రమ్, ప్రభాస్ లతో చేయాలనీ భావిస్తోందట.. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందని సమాచారం.. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..
తాజావార్తలు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!