Home
Movie Updates
Movie Updates News
-
Gangubai : అలియా హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’
బాలీవుడ్ భామ ఆలియా భట్ తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ వంద కోట్ల క్లబ్ లో ఎంటరైంది. త్వరలో రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎలాగూ తొలి రోజే ఆ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అలియా ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్ తో రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇండియా అలియా భట్ తో ఓ ఓటీటీ ఫిల్మ్ తీయనుంది. ఇందులో ‘వండర్ వుమన్’ ఫేమ్ గాల్ గడోట్ కూడా నటించబోతోంది. ‘హార్ట్… -
Sebastian P.C. 524: చాలా ఆనందంగా వుంది:సాయికుమార్
యంగ్ హీరోస్ శకం నడుస్తోంది. ఎంతోమంది తమ సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన కిరణ్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గర్యయ్యాడు. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సెబాస్టియన్ పీసీ 524 . ఇందులో కిరణ్ సరసన కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని… -
Bheemla Nayak : ఫస్ట్ డే బాక్సాఫీస్ సందడి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందు నిలచింది. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.36.37 కోట్లు వసూలు చేసి విజయశంఖం పూరించింది. ఒక్క అమెరికాలోనే మొదటి రోజు మిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీలో రూ.7.05 కోట్లు. ఇక ఇతర రాష్ట్రాలు, పరదేశాల్లో కలిపి రూ. 2.90 కోట్లు వసూలు చేసింది. అంటే తెలుగు రాష్ట్రాలలో కాకుండానే మొత్తం రూ.9.95 కోట్లు కొల్లగొట్టింది.… -
Crazy News: విజయ్ ‘బీస్ట్’లో విజయ్ సేతుపతి కుమారుడు
దక్షిణాది నటుల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ, వైవిధ్యమైన స్క్రిప్ట్‌లతో విస్తృతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఆయన పిల్లలు సైతం తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నారు. విజయ్ కుమారుడు సూర్య విజయ్ సేతుపతి నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’లో చిన్నప్పటి సేతుపతిగా నటించాడు. ఆ తర్వాత తండ్రితో ‘సిందుబాద్’లో పైట్ కూడా చేశాడు. ఇక ఆయన కుమార్తె శ్రీజ సేతుపతి తండ్రితో కలసి వెబ్ మూవీ ‘ముగిజ్’లో… -
A Burnt truth: ‘కిరోసిన్’ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ లో ఏ మాత్రం కొత్తదనం ఉన్నా నటీనటుల గురించిన ఆలోచన చేయకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే నూతన నటీనటులు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అలాంటి చిత్రమే ‘కిరోసిన్’. గతంలో తెరపై రాని ఓ సరికొత్త క్రైమ్ థిల్లర్ కథను తయారు చేసుకున్న ధృవ తానే స్క్రీన్ ప్లే, మాటలు రాసుకుని ప్రధాన పాత్రనూ ఇందులో పోషించారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్… -
Taraka Ratna: ఆకట్టుకుంటున్న ‘సారథి’ మోషన్‌పోస్టర్
నందమూరి తారక రత్న పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘సారథి’ మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమా పూర్తి చేసిన తారక రత్నకి థ్యాంక్స్ అంటున్నారు దర్శకుడు జకట రమేష్. నిర్మాతలు పి. నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వర్ రావు మాట్లాడుతూ ‘ఖో ఖో ఆట నేపథ్యంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎక్కువ… -
రివ్యూ : హీరో
సినీ, రాజకీయ కుటుంబాలతో అనుబంధం ఉన్న అశోక్ గల్లా హీరోగా అరంగేట్రం చేసిన సినిమా ‘హీరో’. ఇటు తాత కృష్ణ పేరు మోసిన స్టార్ హీరో, మేనమామ మహేశ్ బాబు ఈ నాటి మేటి హీరో. వీరి అండదండలతో పాటు, అటు తండ్రి గల్లా జయదేవ్, నాన్నమ్మ గల్లా అరుణకుమారి రాజకీయరంగంలో పేరొందినవారు. వీరి వారసుడు కాబట్టి అశోక్ గల్లా ‘హీరో’పై అందరి దృష్టి మళ్ళింది. అయితే సినిమా నిర్మాణంలో జరిగిన తీవ్ర జాప్యంతో దీనిపై జనాలకు… -
బ్రదర్ ఆఫ్ దేవరకొండ.. మరో హిట్..
బ్రదర్ ఆఫ్ దేవరకొండ (ఆనంద్ దేవరకొండ).. న్యూ మూవీ ‘పుష్పక విమానం’. దొరసాని సినిమాతో కథనాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు ఆనంద్ దేవరకొండ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సొదరుడైనా కూడా.. తన దైన నటనా శైలితో ముందుకు వెళుతున్నారు. దొరసాని సినిమా తరువాత ఆనంద్ నటించిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్.. ఈ సినిమా కరోనా లాక్డౌన్ కారణంగా ఓటీటీలో విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా ఓటీటీలో మంచి విజయాన్నే సాధించింది.… -
రజనీ, అమితాబ్ దారిలో సన్నీ లియోన్..
మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సాధించింది. తెలుగు చిత్రాల్లో కూడా గెస్ట్ రోల్, ఐటెం సాంగ్‌లకు పరిమితమైన సన్నీ.. మరింత డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితామ్ బచ్చన్ లు అడుగుపెట్టిన నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) రంగంలోకి సన్నీ కూడా ప్రవేశించింది. ఇవి ఫోటోలు, డిజిటల్ ఆస్తలు, ఆడియోలు, వీడియోలు సహా ఇతర ఫార్మాట్లలోని డిజిటల్… -
‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో దీపావళి కానుక..
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7న సంక్రాంతి వేడుకలకు మరింత ఉత్సహాంగా జరుపుకునేందుకు చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రోజు దీపావళి కానుకగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఆర్ఆర్ఆర్ గ్లింప్స్’ అంటూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Florida Plane Crash: ఫ్లోరిడా ప్లేన్ క్రాష్.. లవర్‌కు పైలట్ చివరి మెసేజ్.. టెక్ వ్యాపారవేత్త కుటుంబం దుర్మరణం..
-
AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన హవా!
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!