Home
Movie Updates
Movie Updates News
-
Shruti Haasan: రాజకీయాల్లోకి శృతిహాసన్ ఎంట్రీ .. ఈసారి గట్టిగా ఇచ్చిన భామ..!
సౌత్ లో బిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఒకరు శృతి హాసన్ ఒకరు..ప్రస్తుతం పాన్ వరల్డ్ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా పేరు తెచ్చుకున్న బ్యూటి శృతి హాసన్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ వస్తుంది..ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం అమ్మడుకు అలవాటు.. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..… -
Balakrishna Fans: బాలయ్యా.. మజాకా..టపాసుల మోత మోగించిన ఫ్యాన్స్..
బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది.. బాలయ్య నటించిన ‘భగవత్ కేసరి ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. తమ హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు.. థియేటర్లను అందంగా ముస్తాబుచేసి, బ్యానర్లు కట్టి, డబ్బుల మోత మోగించి, టపాసులు కాలుస్తూ సంబరంలా జరుపుకుంటారు. టాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా విడుదలైన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ వాతావరణం కనిపిస్తుంది. కానీ, ‘భగవంత్ కేసరి..… -
Chiyaan Vikram: ఆ డైరెక్టర్ తో విక్రమ్ కొత్త సినిమా..?
స్టార్ హీరో విక్రమ్ కు పొన్నియిన్ సెల్వన్ సినిమా భారీ విజయాన్ని అందించింది.. ఈ సినిమాకు ముందు హీరో విక్రమ్ కెరీర్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి.. గతంలో ఆయన ఎన్నో సినిమాలలో నటించాడు.. ఆ సినిమాలు అన్ని ఓటిటిలో విడుదలయ్యేవి.. కొన్ని సినిమాలు వచ్చిన రెండు రోజులకే వెనక్కి వెళ్ళేవి.. దాంతో విక్రమ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.. అలాంటి సమయంలో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్… -
Ram Charan- Upasana : కూతురు క్లింకార తో రామ్ చరణ్, ఉపాసన ఫస్ట్ ఫారెన్ టూర్.. ఫోటోలు వైరల్..
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు ఈ ఏడాది జూన్ 20 న ఒక బిడ్డకు జన్మనిచ్చారు.. వీరికి వివాహం అయిన పదేళ్లకు పాప పుట్టింది.. తమ ముద్దుల కుమార్తెకి అమ్మవారి పేరు కలసి వచ్చేలా క్లీంకార అని నామకరణం చేశారు.. తమ హీరోకు కూతురు పుట్టిందని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.. తమకి కుమార్తె పుట్టిన తర్వాత రాంచరణ్, ఉపాసన మొట్ట మొదటి… -
Ram Charan : రామ్ చరణ్ కోసం ఇండియా వచ్చిన జపాన్ లేడీ ఫ్యాన్స్.. ఫోటోలు వైరల్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అవ్వడంతో పాటు ఆస్కార్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ఈసినిమాలో చరణ్ నటనకు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ లాంటి దర్శకులు కూడా ఫిదా అయ్యారంటే.. చరణ్ ఇమేజ్ ఏ రేంజ్ కు వెళ్ళిందో తెలుస్తోంది. ఇక ఇండియన్ సినిమాలకు ఎక్కువగా అభిమానులు ఉండే జపాన్ లో అయితే రామ్ చరణ్ ఎంతటి… -
Mahesh Babu: స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న మహేష్..
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య మహేష్ కు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు మరింత యంగ్ గా మారుతున్నారు.. ఇటీవల మహేష్ శేర్ చేసిన ప్రతి లుక్ లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకోవాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కూడా టాప్… -
Honey Rose: బంఫర్ ఆఫర్ కొట్టేసిన హనీ రోజ్.. ఈ హీరో సినిమాలో ఛాన్స్..
హనీ రోజ్.. హనీ రోజ్.. యూత్ ప్రతి ఒక్కరు ఇదే పేరును జపిస్తున్నారు..ఆమె అందం అటువంటిది.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేస్తుంది..వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్… -
Prabhas: ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మిస్.. కారణం ఇదేనా?
టాలివుడ్ యంగ్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వాళ్లు అస్సలు ఉండరు.. వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రభాస్ ఎక్కువగా సోషల్ మీడియా అకౌంట్స్ ను వాడాడు.. కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే వాడుతారు ప్రభాస్..ఇదిలా ఉండగా తాజాగా ఈ పాన్ ఇండియా స్టార్ ఇన్‌స్టా అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేశారు. ఇన్‌స్టాలో ప్రభాస్ పేరును సెర్చ్ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’అనే సందేశం వస్తోంది.… -
Mahesh Babu: మహేష్ బాబు న్యూ లుక్ చూసి షాక్ అవుతున్న ఫారినర్స్.. ఎందుకో తెలుసా?
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. భారతదేశంలో మహేష్ కు ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగు టు హిందీ ప్రజలు ఆయన అందానికి ఫిదా అవుతున్నారు.. ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయానే చెప్తారు.. మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు..ప్రస్తుతం ఆయన వయస్సు 48 అయినా.. 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు సైతం కుళ్లుకోవాల్సిందే అనేట్టుగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు.. భారీ… -
Ravi Teja: ‘టైగర్ నాగేశ్వరరావు’కు దొరకని థియేటర్లు.. మండిపడుతున్న ఫ్యాన్స్..
టాలివుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ దసరాకు ప్రేక్షకులకు రవితేజ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారని ట్రైలర్ ద్వారా అర్థమైంది. కొత్త దర్శకుడు వంశీ ఎంతో పరిశోధన చేసి ఒక సెలబ్రేటెడ్ థీఫ్ను జనాలకు చూపించే ప్రయత్నం చేశాడు.. అభిషేక్ అగర్వాల్ కూడా బాగానే ఖర్చు చేశాడు.. ఈ సినిమా కోసం…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!