టాలీవుడ్ బాక్సాఫీస్‌కు 2025 అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సారి రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల క్లబ్‌లో ఒక్క తెలుగు సినిమా కూడా చేరకపోవడం ట్రేడ్ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు అందరి కళ్లు 2026, 2027 పైనే ఉన్నాయి. ఒకవైపు ప్రభాస్ ‘స్పిరిట్’, మహేష్ – రాజమౌళిల ‘వారణాసి’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి సినిమాలు అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టి ఊపు తెస్తుంటే.. కానీ అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల నుంచి మాత్రం…