Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో పాటు, అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీలో బిజీగా గడుపుతున్నాడు. విశ్వంభరను భారీ పీరియాడికల్ సినిమాగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్రనే ఇప్పుడు ఇంట్రెస్ట్ ను రేపుతోంది. ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ పై కొంత నెగెటివిటీ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ విమర్శలు రావడంతో మూవీ టీమ్ చాలా…