ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు ఇస్తూ నిత్యం ఏదోకటి చెప్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.. సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడమే కాదు వివరణ ఇవ్వడం వేణు స్వామి ప్రత్యేకత.. ఇప్పటికే ఎంతో మంది గురించి సంచలన విషయాలను బయటపెడుతూ ఫేమస్ అయ్యాడు.. తాజాగా సోషల్ కొన్ని వీడియోలను వదిలాడు..…