Home
Movie Reviews
Movie Reviews News
-
Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
సినిమాలపై కావాలని జరుగుతున్న ఫేక్ ప్రచారం వ్యవహారంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై నాని స్వయంగా స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కోర్టు ఆర్డర్ నిజమైన ప్రేక్షకులకు, లేదా నిజమైన రివ్యూలు ఇచ్చే వాళ్లకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీ పేరుతో జరుగుతున్న మోసాన్ని నాని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఏఐ (AI) ని ఉపయోగించి కంప్యూటర్ ద్వారా కావాలని ఫేక్ రివ్యూలు పోస్ట్ చేయిస్తున్నారని ఆయన… -
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
సినిమా రివ్యూల మీద నిర్మాతలు, హీరోలు, దర్శకులు లేదా ఆ సినిమాకి పని చేసిన వారు ఎవరో ఒకరు కామెంట్లు చేయడం కామన్. ఈ మధ్యకాలంలో వచ్చిన ఓ సినిమా నిర్మాత మాత్రం ఒక అడుగు ముందుకేసి, తాము ప్రభాస్‌తో చేయబోతున్న సినిమాని దమ్ముంటే రివ్యూలతో ఆపండి అంటూ సవాల్ విసిరారు. నిజానికి ఏ సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని రివ్యూలు ప్రభావితం చేయలేవు. నిజానికి తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే, రివ్యూయర్లుగా భావిస్తూ తమ అభిప్రాయాన్ని… -
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
Korean Kanakaraju First Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్రం విడుదలకు ముందే ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను పెంచేసింది. ఇటీవల ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘U/A’ సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 36 నిమిషాల పర్ఫెక్ట్ రన్టైమ్తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి ఇన్సైడ్ వర్గాల నుంచి అత్యంత సానుకూల నివేదికలు అందుతున్నాయి. ఫస్ట్ షో చూసిన వారి నుంచి వస్తున్న… -
YRF : స్పై యూనివర్స్ కి ఎండ్ కార్డు?
వన్స్ అపాన్ ఏ టైం యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్ కి ఫుల్ క్రేజ్, కానీ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ డామేజ్ చేస్తున్నాయి YRF యూనివర్స్ చిత్రాలు. టైగర్ 3 నుండి మెల్లిగా స్పై థ్రిల్లర్ యూనివర్స్ కి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వార్టు అంచనాలను అందుకోలేకపోతే, ఆల్ఫా ఆడియన్స్ పేషన్స్ కి మరింత టెస్ట్ పెడుతోంది. ఈ మూడు సినిమాల రిజల్ట్ మిగిలిన ఫ్రాంచైసీ చిత్రాలపై ఎఫెక్ట్ ని చూపిస్తుందా? ఒకప్పుడు యశ్‌రాజ్ ఫిలిమ్స్… -
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
సినిమాలకు రివ్యూ రాసేవారికి ఎలాంటి అర్హత ఉందని ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ప్రశ్నించారు. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ (NTV Podcast) లో పాల్గొన్న ఆయన, ఈ అంశం మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిజానికి సినిమాలకు రివ్యూల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఏదైనా సినిమా బాగుందని పాజిటివ్‌గా రాస్తే దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నెగెటివ్ రాస్తే మాత్రం దానివల్ల సినిమా కలెక్షన్స్ మీద ఖచ్చితంగా… -
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
మలయాళ సినీ పరిశ్రమలో రివ్యూల అంశం మీద ఏకంగా ఒక దర్శకుడు ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. క్రిటిక్స్ ముసుగులో సినిమాలను ఎగతాళి చేయడం, సినిమా టీంను అవమానించడం, సినిమా విడుదలైన మొదటి రోజే నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వంటి అంశాలపై పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ఏబీ బినీల్ కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీసన్‌ను స్వయంగా కలిసి, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ… -
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
రామ్ చరణ్ ‘పెద్ది’ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ ప్రివ్యూ గురించి అందుతున్న సమాచారం మేరకు ఇది ప్యూర్ స్టోరీ బేస్డ్ సినిమా. 3 గంటల 2 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ నుంచి వచ్చిన టాక్ చూసుకుంటే మాత్రం ‘పెద్ది’ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గూస్ బంప్స్ ఇచ్చే ఒక ఎమోషనల్ హిట్ కింద నిలుస్తుందని చెబుతున్నారు. క్రాస్ ఓవర్ అథ్లీట్ కాన్సెప్ట్ ని ప్రత్యేకంగా అభినందించారని,… -
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిపోయిన ‘పెద్ది’ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కట్ ఏకంగా మూడు నిమిషాల ఏడు సెకండ్ల పాటు సాగింది. ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్‌ను పూర్తిగా రివీల్ చేయకుండా, అతని క్యారెక్టర్ మీద మరింత అంచనాలతో పాటు ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశారు. బొమన్ ఇరానీ క్యారెక్టర్, “ఇక్కడ ఉన్న ప్రతి కుర్రాడికి ఫేవరెట్ గేమ్ మారుతుందేమో కానీ, ఫేవరెట్ ప్లేయర్ మాత్రం పెద్ది… -
Bunny Vasu : బుక్ మై షో రేటింగ్స్ ఇవ్వడం మానేయాలి.. బన్నీ వాసు సూచన
Bunny Vasu : బుక్ మై షో మీద నిర్మాత బన్నీ వాసు ఫైర్ అయ్యారు. ఆయన ఫ్రెండ్స్ తో కలిసి తాజాగా నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతుండగా.. తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి ప్రశ్న వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. వాస్తవానికి నా మీద ట్రోల్స్ రాలేదు. నేను చేస్తున్న సినిమా మీద ట్రోల్స్ వచ్చాయి. మేం… -
Little Hearts : లిటిల్ హార్ట్స్ ..బిగ్ కలెక్షన్స్
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం *”లిటిల్ హార్ట్స్”* ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించిన ఈ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నిర్మాత ఆదిత్య హాసన్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ వాస్ తన బీవీ వర్క్స్ మరియు వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని అద్భుతంగా ప్రమోట్ చేసి, వరల్డ్ వైడ్…
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!