Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాలపై కావాలని జరుగుతున్న ఫేక్ ప్రచారం వ్యవహారంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై నాని స్వయంగా స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కోర్టు ఆర్డర్ నిజమైన ప్రేక్షకులకు, లేదా నిజమైన రివ్యూలు ఇచ్చే వాళ్లకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.
కొత్త టెక్నాలజీ పేరుతో జరుగుతున్న మోసాన్ని నాని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఏఐ (AI) ని ఉపయోగించి కంప్యూటర్ ద్వారా కావాలని ఫేక్ రివ్యూలు పోస్ట్ చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఇది పూర్తిగా బాట్ యాక్టివిటీ (Bot Activity) అని ఆయన పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి మరీ ఏఐని, బాట్స్ ను అద్దెకు తీసుకుని ఇలాంటి నాన్సెన్స్ ను, నెగెటివిటీని సృష్టిస్తున్న వాళ్ల ఆట కట్టించేందుకే ఈ కోర్టు ఆర్డర్ అని నాని కుండబద్దలు కొట్టారు.
Also Read
- Srikanth Odela: : నాని 'జడల్' లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
- Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
- Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
- The Paradise: తెలంగాణ ఫేవరెట్ 'సర్వపిండి'.. 'ది ప్యారడైజ్' ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
సినిమా చూసి నిజాయితీగా తమ అభిప్రాయం చెప్పే రియల్ ఆడియన్స్ కు ఈ ఆర్డర్ తో ఎలాంటి సంబంధం లేదని నాని క్లారిటీ ఇచ్చారు. నిజమైన రివ్యూలు, రియల్ రియాక్షన్స్, అలాగే నిజమైన విమర్శలను (Criticism) తాను ఎప్పుడూ కాదననని ఆయన తెలిపారు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడ్డం పెట్టుకుని, పనిగట్టుకుని నెగెటివిటీని కొనుగోలు చేసే వాళ్ల కోసమే ఈ కోర్టు ఆర్డర్ అని నాని తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!