Home
Movie News
Movie News News
-
బాలయ్యతో ఈనాటి అనుబంధం ఏనాటిదో: అల్లు అర్జున్
హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… బాలయ్యతో ఈనాటి అనుబంధం ఏనాటిదో అని తెలిపాడు. బాలయ్య గారితో తన తాతయ్య అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాల్లో నటించారని… తన తండ్రి అల్లు అరవింద్, బాలయ్య గారు ఒకే జనరేషన్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తులు అని వివరించాడు. తాను చిన్నప్పటి నుంచి… -
బాలయ్య అభిమానులకు సారీ చెప్పిన ‘అఖండ’ నిర్మాత
హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.బాలయ్య, అల్లు అర్జున్ రావడంతో ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే చాలా మంది అభిమానుల వద్ద పాసులు లేకపోవడంతో పోలీసులు శిల్పాకళావేదికలోకి వెళ్లనివ్వకుండా నిలిపివేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో నిర్మాత మిరియాల రవీందర్‌రెడ్డి నందమూరి అభిమానులకు సారీ… -
బాలయ్య సినిమాకు గతంలోనే పనిచేశా: తమన్
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మూవీకి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సందర్భంగా తమన్ తన అనుభవాలను పంచుకున్నాడు. అఖండ సినిమాకు పనిచేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నాడు తమన్. బాలయ్యలో చాలా ఎనర్జీ ఉందని… ఈ మూవీలో ఆయన డ్యాన్సులు చూస్తే… -
ఆచార్య నుంచి ‘సిద్ధ’ రాకకు ముహూర్తం ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ మూవీలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా కనిపించనున్నాడు. అతడు ఈ సినిమాలో ‘సిద్ధ’గా అభిమానులకు కనిపించనున్నాడు. ఇప్పటివరకు రామ్‌చరణ్ లుక్స్ మాత్రమే సినిమా యూనిట్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు చెర్రీని ‘సిద్ధ’గా పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయనుంది. ఈ టీజర్ ఎప్పుడు ఏ సమయానికి విడుదల చేస్తున్నామో తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. Read Also: సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా… -
లైవ్: బాలయ్య ‘అఖండ’ ప్రి రిలీజ్ ఈవెంట్
-
మరోసారి ‘బిగ్‌బాస్’ షో హోస్ట్‌గా రమ్యకృష్ణ
రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తుండగా.. మంచి టీఆర్పీలను సొంతం చేసుకుంటోంది. తెలుగు బిగ్‌బాస్ షోను హీరో నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. మరోవైపు తమిళంలోనూ బిగ్‌బాస్‌కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. తమిళంలో ఈ షోకు ప్రముఖ హీరో కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో బిగ్‌బాస్‌కు ఎవరు యాంకర్‌గా వ్యవహరిస్తారన్న విషయంపై అందరిలోనూ… -
‘పక్కింటి అమ్మాయి’కి 40 ఏళ్లు
చిత్రసీమ అంటేనే చిత్ర విచిత్రాలకు నెలవు. ఒకే కథ అటూ ఇటూ తిరిగి, మళ్ళీ మనముందు వాలుతూ ఉంటుంది. ప్రేక్షకులు సైతం తెలిసిన కథనే చూసి ఆనందించిన సందర్భాలున్నాయి. 1953లో రేలంగి, అంజలీదేవి జంటగా సి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కయింటి అమ్మాయి’ చిత్రం ఆ రోజుల్లో మంచి వినోదం పంచి విజయం సాధించింది. దాదాపు 28 సంవత్సరాల తరువాత అదే కథ ‘పక్కింటి అమ్మాయి’గా పునర్నిర్మితమై అలరించింది. అసలు ఈ కథ బెంగాల్ నుండి దిగుమతి చేసుకున్నది.… -
రాజమౌళి ‘RRR’ మూవీ రన్‌టైమ్ ఎంతో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీ విడుదల సమయం దగ్గర పడుతోంది. మరో నెల మాత్రమే ఈ సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. తాజాగా సెన్సార్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది.… -
భారీస్థాయిలో అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్.. బాలయ్య కెరీర్లో ఇదే తొలిసారి
టాలీవుడ్లో భారీ సినిమాల సందడి ప్రారంభం కాబోతోంది. డిసెంబర్ 2న విడుదలయ్యే బాలయ్య ‘అఖండ’తో భారీ బడ్జెట్ సినిమాలకు తెర లేవనుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా అభిమానులు ఆకలి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖండ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. గతంలో బాలయ్య-బోయపాటి… -
ఈనెల 27న బాలయ్య ‘అఖండ’ ప్రి రిలీజ్ ఈవెంట్
యువరత్న నందమూరి బాలకృష్ణ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన మూవీ ‘అఖండ’. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీంతో ఈనెల 27న శనివారం సాయంత్రం అఖండ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించనున్నట్లు…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..