SSMB 29 : రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. రేపు నవంబర్ 15 శనివారం రోజున సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈవెంట్ గురించి రాజమౌళి వీడియో చేసి వివరాలు చెప్పాడు. తాజాగా మహేశ్ బాబు కూడా స్పెషల్ గా ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఈవెంట్ కు ఫిజికల్ పాసులు ఉన్న…