రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ సినిమా ఎడిటింగ్‌లో కీలక పాత్ర పోషించిన మలయాళ ఎడిటర్ షమీర్ మహ్మద్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శంకర్‌తో తన అనుభవం గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎడిటింగ్ ప్రక్రియ, శంకర్‌తో పని చేసిన అనుభవం, సినిమా ఆలస్యం కావడానికి కారణాలను షమీర్ వెల్లడించారు. షమీర్ తన ఇంటర్వ్యూలో,…