ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్-2’ సక్సెస్ రూటులో సాగిపోతోంది. ఈ సినిమా హిందీ వర్షన్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’, ‘ట్రిపుల్ ఆర్’ హిందీ సినిమాల కన్నా మిన్నగా వసూళ్ళు చూసిందని బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ‘కేజీఎఫ్-2’ గురువారం విడుదల కావడంతో నాలుగు రోజుల వారాంతం చూసింది. అందువల్ల మొదటి రోజునే భారీ వసూళ్ళు రాబట్టింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజున రూ.53.95 కోట్లు పోగేసింది. కానీ, 2017 ఏప్రిల్ 28న విడుదలైన…
The Kashmir Files Movie Collections. 1990వ దశకంలో లక్షలాది మంది హిందువులు కట్టుబట్టలతో కశ్మీర్ నుంచి పరాయి ప్రాంతాలకు వలస వెళ్లారు. వారిలో కొంత మంది తిరిగి వచ్చారు. చాలా మంది పుట్టిన గడ్డకు శాశ్వతంగా దూరమయ్యారు. వారి దుస్థితికి దారితీసిన పరిస్థితులు, వారిపై సాగిన దమనకాండ ఇతివృత్తంగా రూపొందిన “ది కశ్మీర్ ఫైల్స్ ” చిత్రం ఇప్పుడు సరికొత్తకు చర్చకు తెరతీసింది. సున్నిత అంశంతో కూడిన ఈ సినిమాను అధికార భారతీయ జనతా పార్టీ…