Mouli Talks Tanuj Prashant Says Apology about AP Capital joke: ఈ మధ్య 90స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు తనూజ్ మౌళి ప్రశాంత్. రఘు అనే పాత్రలో శివాజీ కుమారుడిగా కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. నిజానికి ఈ వెబ్ సీరిస్ లో నటించడం కంటే ముందే అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అప్పుడప్పుడు కామెడీ స్టాండ్ కామెడీ షోలు కూడా చేస్తూ ఉండేవాడు. గతంలో అలా…