Motorola 65 QLED Ultra HD (4K) smart Google Tv: పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి మోటరోలా (Motorola) అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. Motorola 65 అంగుళాల QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ 2025 ఎడిషన్ పై భారీ ధర తగ్గింపును అందిస్తోంది. ఈ టీవి కేవలం ధర తగ్గింపు మాత్రమే ప్రధానంగా కాకుండా ఫీచర్లలో కూడా అనేక ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా.. 165 సెం.మీ (65…