చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ సిగ్నేచర్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. మోటోరొలా సిగ్నేచర్ (Motorola Signature) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇటీవలే లాస్‌వేగాస్‌లో జరిగిన CES 2026లో లాంచ్ అయిన ఈ డివైస్.. డిజైన్, హార్డ్‌వేర్, కెమెరా ఫీచర్ల పరంగా హైఎండ్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత వేరియెంట్‌కు మెరుగైన హార్డ్‌వేర్ ఇవ్వడం ఇక్కడ విశేషం. మోటోరొలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు,…