Motorola Razar 50 Ultra Launch, Price and Specs Details: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ నుంచి మరో కొత్త ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్ అయింది. రేజర్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గురువారం భారత్‌లో రిలీజ్ చేసింది. జులై 20 నుంచి అమెజాన్, రిలయన్స్ స్టోర్ సహా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. జులై 10 నుంచి ప్రీ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ మిడ్నైట్ బ్లూ, స్ప్రింగ్…