Moto g86 Series: మోటొరోలా తాజాగా మూడు కొత్త 5G స్మార్ట్‌ఫోన్లను ప్రకటించింది. మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G ఫోన్లు అధికారికంగా యూరప్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల వివరాలు ముందు గానే లీకైనప్పటికీ, ఇప్పుడు పూర్తిగా అధికారికంగా లభించనున్నాయి. మూడు ఫోన్లు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు IP68/IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, కార్నింగ్ గొరిళ్ల గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తున్నాయి. ఈ మోటో G86…