Motorola Edge 70: మోటరోలా సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70ను నవంబర్ 5న గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. అధికారిక లాంచ్‌కు కొన్ని వారాల ముందు ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో కనిపించడంతో దాని డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్లను తెలిసిపోయాయి. లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ Snapdragon 7 Gen 4 చిప్‌సెట్, 12GB RAMతో వస్తుంది. పోలాండ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌లో మోటరోలా ఎడ్జ్ 70 డిజైన్, కలర్స్,…