MOTOROLA Edge 60 Fusion 5G: మోటోరోలా అభిమానులకు శుభవార్త.. హై డిమాండ్ ఉన్న MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. దీపావళి పండుగ ఆఫర్లలో భాగంగా ఈ మొబైల్‌ను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. దీని 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 25,999 వరకు ఉండగా, ప్రస్తుతం ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత సుమారు రూ. 19,999 ధరకే అందుబాటులో ఉంది. అంటే ఏకంగా…