Motorola Edge 70: స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ( Motorola Edge 70)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెళ్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. పాంటోన్ బ్రాండింగ్‌తో మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను తీసుకువచ్చింది మోటరోలా. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, ఆధునిక AI ఫీచర్లు, మెరుగైన కెమెరాలతో Motorola Edge 70 మిడ్…