ఫిన్నిష్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ వెర్జ్ మోటార్ సైకిల్స్ ఆశ్చర్యపరిచే బైక్ ను ఆవిష్కరించింది. CES 2026లో, కంపెనీ సాలిడ్-స్టేట్ బ్యాటరీ టెక్నాలజీతో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న బైక్ ను ఆవిష్కరించింది. ఈ బైక్ ఇతర ఎలక్ట్రిక్ బైక్‌ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అద్భుతమైన పనితీరు, ఫీచర్లను కలిగి ఉంది. Verge TS Pro మోడల్‌తో, ఈ టెక్నాలజీ ఇప్పుడు ల్యాబోరేటరి నుంచి వీధులకు తరలించడానికి సిద్ధంగా ఉంది. రాబోయే…
Bajaj Bikes: భారతీయ టూ-వీలర్ మార్కెట్లో బజాజ్ సంస్థ దూకుడుగా ముందుకు సాగుతూ వస్తోంది. ఈ సంస్థ ఉత్పత్తులలో ముఖ్యంగా పల్సర్, ప్లాటినా వంటి బైకులు సామాన్యులలో మంచి ప్రాధాన్యం పొందాయి. అయితే, తాజాగా బజాజ్ సంస్థ కొన్ని బైకుల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో పాపులర్ మోడల్స్ కూడా ఉన్నాయి. మరి ఆ మోడల్స్ ఏంటి? ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమున్నాయో చూద్దాం. Also Read: Maharaja : అక్కడ ‘బాహుబలి 2’…