Moto Signature Now On Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ తాజాగా తన సిగ్నేచర్ సిరీస్‌లో కొత్త మొబైల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు శుక్రవారం (జనవరి 30) నుంచి ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో మొదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు అందుబాటులోకి వచ్చాయి. సిగ్నేచర్ సిరీస్ ప్రత్యేకంగా ప్రీమియం వినియోగదారుల కోసం రూపొందించబడింది. ఈ సిరీస్ ఆధునిక సాంకేతిక ఫీచర్లు,…