Moto G57 Power: మోటరోలా సంస్థకు చెందిన కొత్త G Power సిరీస్‌లోని Moto G57 Power స్మార్ట్‌ఫోన్ ను నవంబర్ 24న భారత మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు భారత వినియోగదారులకూ అందుబాటులోకి రాబోతోంది. కొత్త Snapdragon 6s Gen 4 SoC చిప్‌సెట్‌తో ప్రపంచంలో మొదటిసారిగా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో మంచి పనితీరును అందిస్తుంది. కెమెరా,…