Moto g Power (2026): మోటరోలా (Motorola) G సిరీస్‌లో భాగంగా moto g Power (2026) స్మార్ట్‌ఫోన్‌ను అమెరికా మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది విడుదలైన moto g Powerకు ఇది నెక్స్ట్ వర్షన్. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బలమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను అందించింది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల…