Yatra-2 Movie Motion Poster Released: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో మలయాళ హీరో మమ్ముట్టి హీరోగా వచ్చిన యాత్ర సినిమా మంచి విజయం సాధించింది. మహీ వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కింది. సీక్వెల్ కూడా ఉంటుందని డైరెక్టర్ రాఘవ్ గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే విడుదల…
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ గా కనిపించనున్నాడు విజయ్ ఆంటోనీ. రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండి సినిమా మీద ఉత్సుకతను పెంచుతోంది. లీలను ఎవరు హత్య చేశారనే కేసు పరిశోధన ఈ వీడియోలో చూపించారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.…
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమా విజయంతో జోష్ పెంచేసిన ఎన్టీఆర్ తన సెక్స్ సినిమాను కొరటాలతో మొదలు పెట్టేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్…
గతంలో ఎప్పుడూ టచ్ చేయని వైవిద్యభరితమైన కథాంశానికి, హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి ‘విక్కీ: ది రాక్ స్టార్’ అనే పేరుతో డిఫరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సి. ఎస్ గంటా. వర్దిని నూతలపాటి సమర్పణలో ఈ చిత్రాన్ని లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ‘విక్కీ: ది రాక్ స్టార్’…
అభిజిత్ రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో రాము, మురళి, పరమేష్ నిర్మిస్తోన్న చిత్రం ‘గీత’. మన కృష్ణగాడి ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీ భాస్కర్ సాగర్ ముఖ్యఅతిథులుగా…
తమిళ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘వాలిమై’ చిత్రం నుంచి అప్డేట్ వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ అభిమానుల్లో అనందాన్ని నింపాయి. కొద్దిరోజులుగా ‘వాలిమై’ చిత్రం అజిత్ లుక్ విడుదల చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్…
కన్నడ యువ కథానాయకుడు రిషి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వద్దురా సోదరా’. ఇందులో ధన్యా బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ వినూత్న ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దీనిని స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మాతలు. సోమవారం ఉదయం ‘వద్దురా సోదరా’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మోషన్ పోస్టర్…