Motion Poster: డిఫరెంట్ గా ‘విక్కీ: ది రాక్ స్టార్’ ఫస్ట్ లుక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో ఎప్పుడూ టచ్ చేయని వైవిద్యభరితమైన కథాంశానికి, హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి ‘విక్కీ: ది రాక్ స్టార్’ అనే పేరుతో డిఫరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సి. ఎస్ గంటా. వర్దిని నూతలపాటి సమర్పణలో ఈ చిత్రాన్ని లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ‘విక్కీ: ది రాక్ స్టార్’ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రెట్టింపు చేశారు మేకర్స్.
నేల పై సాగు చేసే రైతు ఆకాశం వైపుకి , ఆకాశమే హద్దు గా భావించే యువత నేల వైపుకి , ఒక వైపు నాగలితో రైతన్న, మరో వైపు గిటార్ తో ‘విక్కీ : ది రాక్ స్టార్’ రైతు కాలికి ముద్దు పెడుతూ ఉన్న ఈ పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ‘నీ కాళ్ళకే ముద్దులె పెట్టనా ఫార్మర్’ అంటూ బాక్ గ్రాండ్ లో వస్తున్న లిరిక్ హృదయానికి హత్తుకునేలా ఉంది. ఈ తరం యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు.
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!