Mother Gave Birth To 44 Children: కొన్ని విచిత్రమైన అనారోగ్య సమస్యలుంటాయి.. వాటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. ఓ 40 ఏళ్ల మహిళే దానికి ఉదాహరణగా నిలుస్తున్నారు.. అరుదైన ఆరోగ్య కారణాల వల్ల గర్భనిరోధక గోలీలు వాడలేని పరిస్థితి రాగా.. ఇదే సమయంలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గించుకోవడానికి పిల్లలను కనాలని వైద్యులే సలహా ఇచ్చారు.. ఇంకేముందు.. 40 ఏళ్లకు తిరిగి చూస్తే.. ఏకంగా 44 మందికి జన్మనిచ్చి రికార్డు సృష్టించింది.. ఆఫ్రికాకు చెందిన ఒక మహిళ…
అనుమానం పెను భూతమైంది.. అని చాలా సార్లు చదివే ఉంటాం. ఈ సంఘటనలోనూ ఆ అనుమానమే.. ఏడాదైనా నిండని పసి కందు పాలిట యమ పాశమైంది. భార్యపై పెంచుకున్న అనుమానమే... ఆ బాలుడి ఉసురు తీసింది.
Illicit Relationship : బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ అతని భార్య డ్రైవర్‌తో కలిసి పారిపోయింది.
వివాహేతర సంబంధాలు వ్యక్తుల ప్రాణాలు తీసే దాకా వెళ్తున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాల వల్లే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ వివాహితల హత్యలు, భర్తల హత్యలు జరిగినా దాదాపు వివాహేతర సంబంధాలే కారణాలుగా కనిపిస్తున్నాయి.
Dead Body In Plastic Bag: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం వెలుగులోకి వచ్చింది. కన్న తల్లినే కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ముంబైలోని లాల్ బహుగ్ ప్రాంతంలో ఆ తల్లికూతుర్లు ఉండేవారు.
Stray Dog Kills Baby: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. సిరోహి జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల రోజుల వయసున్న చిన్నారిని వీధికుక్క తీసుకెళ్లి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Preeti Phone Call : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.