Shocking: నాలుగేళ్ల కూతురుని కత్తితో పొడిచిన తల్లి.. ఎందుకిలా చేసింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు, కిడ్నాప్ లు, మర్డర్లు, మానభంగాలు అంటూ ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ పూణెలో నవమాసాలు మోసి కని నాలుగేళ్ల పాటు పెంచిన కూతురిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఈ షాకింగ్ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. సాధారణంగా ఏ తల్లైనా తన బిడ్డలకు చిన్న గాయమైనా తట్టుకోలేరు. ఎంత కష్టపడైనా తన బిడ్డలను ఆపదల నుంచి సురక్షితంగా బయటపడేసేందుకు ప్రయత్నిస్తుంది. పిల్లలను కాపాడుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టే తల్లుల గురించి విన్నాం కానీ… అయితే పూణెలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటన హదప్సర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Read Also: Strange Incident : ఒకే కాన్పులో నలుగురు.. ఎక్కడో కాదు మన దగ్గరే
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
కల్పన అనే మహిళ తన కుమార్తెతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ సంఘటన సోమవారం (మార్చి 27) రాత్రి 9:30 గంటలకు హడప్‌సర్‌లోని సిద్ధివినాయక్ దుర్వాంకూర్ సొసైటీ ససానే నగర్‌లో జరిగింది. అయితే బాలిక ఎందుకు హత్యకు గురైందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో ఆమె తల్లి కల్పనను హడప్సర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 రోజుల క్రితం, సంబంధిత కుటుంబం అక్కడ ఉండటానికి వచ్చింది. కల్పన బేకరీ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారం చేస్తోంది. కల్పన సోమవారం అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంది. దీంతో ఇంటి యజమాని అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె లోపలి నుంచి తలుపు వేసుకుంది. ఇరుగుపొరుగు వారు ఆమెను తలుపు తెరవాలని కోరారు. ఇంటి యజమాని, ఇరుగుపొరుగు వారు లోపలికి వెళ్లి బాలిక మృతదేహాన్ని చూశారు. దీంతో వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. దీనిపై హడప్‌సర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. హత్య వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Read Also:Minister KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేటీఆర్ షాక్.. 100 కోట్ల మేర పరువునష్టం దావా నోటీసులు
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?