Illegal Relationship : తల్లి అక్రమ సంబంధాన్ని కళ్లారా చూసిన పిల్లలు ఆమెను కడతేర్చిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇంట్లో బాయ్‌ఫ్రెండ్‌తో ఇష్టం లేని పనులు చేయిస్తున్న తల్లిని చూసి కొడుకు కోపోద్రిక్తుడయ్యాడు. ఆ తర్వాత ఆ కొడుకు తల్లి ప్రియుడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు నిందితుడైన బాలుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో బాలుడు నేరాన్ని అంగీకరించాడు. హత్యకు గురైన వ్యక్తిని మదన్ సోరెన్‌గా గుర్తించారు.
Read Also: Bala Krishna: బాలయ్య దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి
ఈ ఘటన తల్జారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా జమ్ని వర్ తోలాలో చోటుచేసుకుంది. మదన్ సోరెన్ గ్రామ పెద్ద లఖన్ సోరెన్‌కి బావ. పని నిమిత్తం కొన్ని రోజులుగా గ్రామంలోనే ఉంటున్నాడు. ఈ సమయంలో గ్రామానికి చెందిన రైలా మరాండి భార్యను కలిశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. క్రమంగా ఈ ప్రేమ వ్యవహారం అన్ని చోట్లా తెలిసిపోయింది. ఈ ప్రేమ వ్యవహారాన్ని మహిళ కుటుంబీకులు వ్యతిరేకించారు. అయితే ఎంత వద్దన్నా ఆ మహిళ తన ప్రేమికుడిని కలవడం కొనసాగించింది. ఇది చివరకు ఆమె కొడుకుకు కోపం తెప్పించింది. మంగళవారం కూడా మదన్ సోరెన్ ఆ మహిళను ఆమె ఇంటికి కలిసేందుకు వచ్చాడు. ఇంతలో మహిళ కుమారుడు రాజన్ మరాండీ బయటి నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాయ్‌ఫ్రెండ్‌తో తన తల్లి ఇష్టంలేనిది చేయడం చూశాడు. దీంతో ఆగ్రహించిన అతడు మదన్‌ను హత్య చేశాడు.
Read Also: Viral : నా భార్యకు దోమలు కుడుతున్నాయ్ సార్.. కొద్దిగా హెల్ప్ చేయండి