Muttiah Muralitharan About Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. టెస్టు ఫార్మాట్‌లో ఏకంగా 800 వికెట్స్ పడగొట్టాడు. 1992-2010 మధ్య 133 టెస్ట్ మ్యాచ్‌లలో ముత్తయ్య ఈ రికార్డు నెలకొల్పాడు. దివంగత లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 145 మ్యాచ్‌లలో 708 వికెట్స్ తీ�