భారత సినిమా పరిశ్రమ రోజురోజుకీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదిస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరోల మార్కెట్ విలువ కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. భారత సినీ ఇండస్ట్రీలో అత్యంత విలువైన నటుల జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. పాన్ ఇండియా సినిమాలతో సంపాదించిన క్రేజ్.. ప్రభాస్‌ను ఈ లిస్టులో నంబర్ వన్‌గా నిలబెట్టింది. రెబల్ స్టార్ ప్రభాస్ విలువ సుమారు రూ.7,132 కోట్లుగా అంచనా వేయబడింది. ‘బాహుబలి’,…