ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం యాజియో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు.. CEO అయిన తైవానీస్ బిలియనీర్ పియరీ చెన్ తన విస్తారమైన సేకరణ నుండి 25,000 వైన్ బాటిళ్లను వేలం వేస్తున్నారు.. అందులో కొన్ని అరుదైన బ్రాండ్ వైన్స్ కూడా ఉన్నాయి.. ఒక్కొక్కటి $190,000 వరకు ధరను పలకనున్నాయని అంచనా.అన్ని బాటిల్స్ మొత్తం $50 మిలియన్ల వరకు విక్రయించబడుతుందని అంచనా వేయబడింది.. ఐదు భాగాల విక్రయాన్ని నిర్వహిస్తున్న సోత్‌బైస్ ప్రకారం, ఈ వైన్‌లు వేలంలో అందించబడే అతిపెద్ద మరియు అత్యంత…