అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి చివరి సాంగ్ “చిట్టి అడుగా” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోల్ ఫుల్ గా సాగిన ఈ సాంగ్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. సింగర్ జియా ఉయ్ హఖ్ పాడిన ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని…
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ చిత్రం అక్టోబర్ 8 న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాలోని “లెహరాయి” అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. ఇంతకుముందే ఈ సాంగ్ కు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తించిన మేకర్స్ తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ వీడియోను…