‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. అక్కినేని అఖిల్, పూజా హెగ్డ్ జంటగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై చిత్రబృందం చాలా నమ్మకంగా వుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రబృందం సమావేశం అయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ర్యాప్ అప్ పార్టీ ఏర్పాటు చేశారు. చిత్రబృందంతో హీరో అఖిల్, దర్శకుడు భాస్కర్…