Most Consecutive Test Wins: క్రికెట్‌లో అత్యంత కఠినమైన ఫార్మాట్ టెస్ట్ మ్యాచ్. ఏ జట్టుకైనా ఇందులో గెలవడం చాలా కష్టం. అయితే, ఈ ఫార్మాట్ ను ఏళ్ల తరబడి శాసించిన అనేక జట్లు ఉన్నాయి. మొదట్లో వెస్టిండీస్ క్రికెట్ జట్టును ఓడించడం చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కూడా ఈ ఫార్మటులో హావ చూపించింది. ఇకపోతే వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన జట్ల గురించి తెలుసుకుందాం. Ganesh Immersion…