Most Centuries In Cricket: తాజాగా రోహిత్ శర్మ రికార్డు బద్దలుగొట్టిన రూట్, అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సాధించాడు. ఇక ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో కింగ్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు.. జో రూట్ మూడో స్థానంలో ఉన్నాడు. కానీ., ఆగస్టు 29న లార్డ్స్ లో తన టెస్ట్ కెరీర్‌లో 33వ సెంచరీని సాధించి రెండో స్థానాన్ని సాధించాడు. దింతో జో రూట్…