R Ashwin picked up Most 5-wicket haul in Tests vs Australia: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాష్ తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఆఫ్ స్పిన్, క్యారమ్ బాల్స్ వేసి స్టార్ ఆటగాళ్లను కూడా సునాయాసంగా ఔట్ చేస్తుంటాడు. టీ20, వన్డే, టెస్ట్.. ఫార్మాట్ ఏదైనా అశ్విన్ వికెట్ల వేట కొనసాగుతూనే ఉంటుంది. ఒక దశాబ్ద కాలంగా…