విద్యార్థినిల ఫొటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్న నలుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. విద్యార్థినులంతా ఒకే కాలేజీకి చెందిన వారు కాగా.. నలుగురు యువకులు కూడా అదే కాలేజీలో పూర్వ విద్యార్థులు. కాగా.. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ విద్యార్థిని తండ్రి మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
గోపాలపురానికి చెందిన అచ్చిరెడ్డి, బాధిత మహిళ మీనాను నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో వేధించేవాడు. అప్పట్లో అచ్చిరెడ్డి పై మీనా కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టను అని పెద్దల సమక్షంలో అచ్చిరెడ్డి హామీ ఇవ్వడంతో వివాదం ముగిసింది. కొన్ని నెలల తరువాత రావులపాలెంకు చెందిన పెద్దిరెడ్డికి మీనాను ఇచ్చి కుటుంబసభ్యులు వివాహం జరిపించారు. సంతోషంగా వీరి దాంపత్య జీవితం సాగింది. ఉద్యోగ రీత్యా కొన్ని రోజుల క్రితమే పెద్దిరెడ్డి…