సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. ఇక రిలీజ్ కు ఎంతో సమయంలేకపోవడంతో మహేష్ అభిమానులు రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అదనపు షో కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అందులోనూ తాజాగా చిత్ర యూనిట్ అభ్యర్థనతో స్పెషల్ మార్నింగ్ షోకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో…