Head Wound Dressed With Condom Pack In Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉందో ఇటీవల జరుగుతున్న ఘటనలు బయటపెడుతున్నాయి. అంబులెన్స్ లేకపోవడంతో తల్లి శవాన్ని, కుమారుడి శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన ఘటనలు మధ్యప్రదేశ్ లోనే వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ మొరేనాలో ఓ ఎనిమిదేళ్ల పిల్లవాడు..తన రెండేళ్ల తమ్ముడి శవాన్ని తన ఒళ్లో పడుకోబెట్టుకున్న ఫోటోలు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఆ పిల్లాడి పరిస్థితి చాలా మందితో కంటతడి…