Home
Moon Mission
Moon Mission News
-
China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్‌ను దించిన చైనా!
China: అంతరిక్ష చరిత్రలో చైనా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే తొలిసారిగా సముద్రంలో ప్రత్యేక వల ద్వారా అంతరిక్షం నుంచి వచ్చిన రాకెట్ తొలి దశ బూస్టర్‌ను ఒడిసిపట్టింది. ఈ ఘనత ద్వారా పునర్వినియోగ రాకెట్ బూస్టర్ సాంకేతికలో కొత్త అధ్యయానికి చైనా తెర తీసింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ (CASC) అభివృద్ధి చేసిన లాంగ్ మార్చ్-10Aను హైనాన్ కమర్షియల్ స్పేస్ లాంచ్ సైట్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ప్రయోగం జరిగిన సుమారు ఆరు… -
Artemis II: చందమామ చెంతకు మళ్ళీ మనిషి.. ఫిబ్రవరి 6న నాసా ప్రయోగం.!
అంతరిక్ష పరిశోధన చరిత్రలో 2026 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. సుమారు అర శతాబ్దం క్రితం అపోలో మిషన్ల ద్వారా మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత, మళ్ళీ అంతటి సాహసోపేతమైన ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) సర్వం సిద్ధం చేసింది. తన ‘ఆర్టెమిస్’ ప్రోగ్రామ్‌లో భాగంగా అత్యంత కీలకమైన ‘ఆర్టెమిస్-2’ మిషన్‌ను ఫిబ్రవరి 6, 2026న ప్రయోగించడానికి ముహూర్తం ఖరారైంది. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో నలుగురు వ్యోమగాములు చందమామ కక్ష్యలోకి వెళ్లి రానుండడం… -
SpaceX: స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ ప్రయోగం సక్సెస్.. కానీ భూమికి తిరిగి రాకముందే..
బుధవారం ఉదయం స్పేస్ఎక్స్ తన స్టార్‌షిప్ సూపర్ హెవీ రాకెట్ తొమ్మిదవ టెస్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించింది. దక్షిణ టెక్సాస్‌లోని బోకా చికా బీచ్ సమీపంలోని కంపెనీ స్టార్‌బేస్ లాంచ్ సైట్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ మిషన్ భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. ప్రపంచం దృష్టంతా ఈ ప్రయోగంపైనే కేంద్రీకృతమైంది. అయితే రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. కానీ ప్రయోగించిన కొంత సమయం తర్వాత స్టార్‌షిప్ నియంత్రణను కోల్పోయింది. దీని కారణంగా, అది… -
ISRO Chief Somnath : 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4 : ఇస్రో చీఫ్ సోమనాథ్
ISRO Chief Somnath : ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శనివారం ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ స్మారక ఉపన్యాసం చేస్తూ.. రాబోయే కొన్ని ముఖ్యమైన మిషన్ల కోసం కొత్త తేదీలను కూడా వెల్లడించారు. -
Japan Moon Mission: అద్భుతం.. తిరిగి ప్రాణం పోసుకున్న జపాన్‌కు చెందిన అంతరిక్ష నౌక
చంద్రుడిపై జెండాను ఎగురవేసిన జపాన్‌కు చెందిన చంద్రయాన్ స్లిమ్ అద్భుతం చేసింది. చల్లని రాత్రి తర్వాత తమ అంతరిక్ష నౌక అద్భుతంగా తిరిగి ప్రాణం పోసుకున్నట్లు జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా ప్రకటించింది. -
Japan SLIM Moon Mission: నేడు చంద్రుడిపై అడుగు పెట్టనున్న జపాన్ స్నిపర్ ల్యాండ్
జపాన్‌కు చెందిన మూన్ మిషన్ స్నిపర్ ఈరోజు చంద్రుడి ఉపరితలంపై దిగబోతోంది. ఈరోజు రాత్రి 9 గంటలకు చంద్రుడి ఉపరితలంపై స్నిపర్ ల్యాండ్ కానుందని జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా తెలిపింది. -
Viral : చంద్రుడిపై ‘కమలేష్ పాన్ షాపు’.. విమల్ కొనేందుకు గ్రహాంతరవాసులు
Viral : చంద్రయాన్-3 చంద్రునిపైకి చేరినప్పటి నుండి భారత్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్ గురించే చర్చించుకుంటుంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకుంది. -
Moon Mission: చంద్రుడిపైకి మరో దేశం.. మట్టి నుంచి ఆక్సిజన్ సేకరించే ప్లాన్..
Moon Mission: చంద్రుడిపై అన్ని దేశాలు తమ దృష్టిని సారిస్తున్నాయి. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహంపై భవిష్యత్తులో మానవ నివాసాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. రాబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడిని లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలనే ఆలోచనల్లో ప -
Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. సిద్ధమవుతున్న ఇస్రో
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ఇస్రో, భారత్ కీర్తి పెరిగాయి. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనాల తరువాత నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ని దించిన తొలిదేశంగా భారత్ నిలిచింది. -
Chandrayaan-3: చంద్రయాన్-3 ఎలా కొనసాగుతోంది?.. ప్రజ్ఞాన్ రోవర్ గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన
ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్ -3 మిషన్, ప్రజ్ఞాన్ రోవర్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. అంతా బాగానే ఉందని, అన్ని రకాల డేటా చాలా బాగా వస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
-
Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
-
Nara Lokesh : పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం
-
Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
-
Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!