Monster Trailer: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే దృశ్యం 3 ను మొదలుపెట్టిన ఈ హీరో తాజాగా మాన్ స్టర్ గా కనిపించబోతున్నాడు. మోహన్ లాల్ కు బిగ్గెస్ట్ హిట్ మన్యం పులి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు వైశాఖ్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు.