Okaya EV Offers in Monsoon Cashback Scheme: ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘ఒకాయా’ గ్రూప్.. తన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ రెండేళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్ ప్రకటించింది. జూలై 31 వరకు కంపెనీ అందిస్తున్న మాన్‌సూన్ క్యాష్‌బ్యాక్ స్కీమ్‌తో కలిపి ఈ తగ్గింపులు ఉంటాయి. భారత ప్రభుత్వం ఎఫ్ఏఎంఈ-II సబ్సిడీల్లో తగ్గింపును ప్రకటించిన తర్వాత.. ఈవీ స్కూటర్ల ధరలు పెరిగాయి. సబ్సిడీల తగ్గింపు తర్వాత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల…