ఐస్ క్రీమ్ పేరు వినగానే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరతాయి.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడతారు.. ఇక వేసవి కాలంలో ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఎవరూ ఉండరనే చెప్పాలి.. అనారోగ్య సమస్యలు, ఇంకేదైనా ఉందంటే కాసేపు వాటిని పక్కన పెట్టి ఒక్కటే కదా ఏం కాదు అంటూ లాగించేస్తారు.. మనుషులే కాదండోయ్ కోతులు కూడా కూడా ఐస్ క్రీం కనిపిస్తే చాలు ఇలానే పార్టీ చేసుకుంటాయి.. ఏంటి.. నిజమా…