Wife Nude Videos to Money Lenders: కొంత మంది చేసే పనులు చూస్తుంటే సమాజం ఎటుపోతుందా అని బాధేస్తుంది. భర్త భార్యను జీవితాంతం కాపాడాలి. కానీ అలాంటి భర్తే అప్పు తీర్చలేక భార్యను న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడాలని బలవంతం చేస్తే ఆ భార్య ఏం చేస్తుంది చెప్పండి. ఇలా భర్త వేధించడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించి ఓ మహిళ. ఈ ఘటన కేరళలోని కాసరగూడు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే నీలేశ్వర్…
ప్రజల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు వడ్డీ వ్యాపారులు.. అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ.. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తున్నారు.. ఇక, మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు అధికారులు. మహబూబాబాద్, గార్ల, డోర్నకల్, కేసముద్రం మండలాల పరిధిలో చిట్టీ వ్యాపారులు, చిట్ ఫండ్స్ ఆగడాలు శృతి మించాయి. దీంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ నేతృత్వంలో పోలీసులు 22 బృందాలుగా విడిపోయి దాడులు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా మహబూబాబాద్…