‘మనీ హెయిస్ట్’… ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న వెబ్ సిరీస్. మతిపొగొట్టే యాక్షన్ సీన్స్ తో సాగే ఈ స్పానిష్ థ్రిల్లర్ ఇంగ్లీష్ వర్షన్ తో ఇంటర్నేషనల్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే, గత సంవత్సరం ఏప్రెల్ లో నాలుగో సీజన్ జనం ముందుకు రాగా త్వరలో 5వ సీజన్ అలరించనుంది. నాలుగో సీజన్ ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్ ని అనూహ్య మలుపులతో మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రతీ సీజన్ ని ఆసక్తికరంగా ముగించే ‘మనీ హెయిస్ట్’ వెబ్ సిరీస్…