Monank Patel on United States Win vs Pakistan: పాకిస్తాన్‌పై మొదటి 6 ఓవర్లలో బౌలింగ్ బాగా చేయడమే తమ విజయానికి కారణం అని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తెలిపాడు. ఛేదనలో మంచి భాగస్వామ్యం తమకు కలిసొచ్చిందన్నాడు. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ప్రతిసారి రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం అని మోనాంక్ పటేల్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా గురువారం రాత్రి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్…