Sanoj Mishra : కుంభమేళా మోనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి తనకు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని సనోజ్ మిశ్రా మోసం చేశాడని.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే అమ్మాయి షాకింగ్ నిజాలు వెల్లడించింది. సనోజ్ మిశ్రా అమాయకుడు అని.. అతను తనను రేప్ చేయలేదంటూ…
Sanoj Mishra : కుంభమేళా మోనాలిసా అంటే అసలు పరిచయమే అవసరం లేదు. కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా.. సోషల్ మీడియా దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన సనోజ్ మిహ్రాకు భారీ షాక్ తగిలింది. ఈయన మణిపూర్ ఫైల్స్ అనే సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈయన మీద తాజాగా అత్యాచారం కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. సనోజ్ మిశ్రా తనను లైంగికంగా…
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌లో దండలు అమ్మడానికి ఇండోర్ నుండి వచ్చిన అమ్మాయి మోనాలిసా ఈ రోజుల్లో వార్తల్లో నిలుస్తోంది. ఆమె కళ్ళను చూసి పిచ్చిగా ప్రేమలో పడిపోతున్నారు చాలామంది. దండలు అమ్ముకునే అమ్మాయిగా ప్రయాగ్‌రాజ్ వెళ్లిన మోనాలిసా రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఆమెకు ఆ సినిమాల్లో ఆఫర్ కూడా వచ్చింది. ఆమె నటన నేర్చుకోవడానికి ముంబైకి వెళ్లిపోయింది. Pushpa 2 : ఇండియన్ సినిమాస్ ఇండస్ట్రీ హిట్ ‘పుష్ప 2’.. నేడు థాంక్యూ మీట్…
Maha Kumbh Mela Monalisa: మహాకుంభమేళా కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిసారి కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు వస్తారు. అలాగే ఈసారి కూడా ప్రయాగ్ రాజ్ లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి బారులు తీరుతున్నారు. ఈ మహాకుంభమేళాలో అఘోరీలు, నాగ సాధులు, ఋషులు ఇంకా దేశ, విదేశాల నుంచి పెద్దెత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇవన్నీ ఒకవైపు ఉండగా ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతున్న…
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈసారి ప్రయోగ్ రాజ్ లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే, అఘోరీలు, నాగ సాధులు, రుషులతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అయితే, ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతున్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆమె పేరు ‘మోనాలిసా’. ఆమె…