30 ప్లస్ క్రాస్ చేసేయడంతో మాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హడావుడిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ ఏజ్ దాటినా కొంత మంది కేరళ కుట్టీలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు. 30 ప్లస్ అయితే ఏంటీ పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. సింగిల్ లైఫ్ బెటర్ దెన్ మింగిల్ అంటున్నారు. 35 క్రాస్ చేసినా పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి చేరిపోయింది మాలీవుడ్, టాలీవుడ్ బ్యూటీ నిత్యా మీనన్. జీవితంలో…