మాదకద్రవ్యాల వాడకం ఆరోపణలతో.. గత కొంతకాలంగా మలయాళ చిత్ర పరిశ్రమ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పేరు పొందిన నటులు సైతం షూటింగ్ సెట్స్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారని పలువురు నటీమణులు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాల వాడకాన్ని నియంత్రించేందుకు మలయాళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Also Read : Kubera : ‘కుబేర’ తో ఎన్నాళ్లకు హౌస్‌ఫుల్ బోర్డులు.. మళ్లీ జోష్‌లో ఇండస్ట్రీ నటీనటులు ఎవరైనా ప్రాజెక్టు…